హీరో MAVRICK 440 బైక్ విక్రయాలు నిలిపివేత – 2025లో విఫలమైన ప్రీమియం మోడల్?
హీరో మోటోకార్ప్ తన ప్రీమియం సెగ్మెంట్‌లో ప్రవేశపెట్టిన Mavrick 440 మోడల్‌ను విక్రయాల లోపం కారణంగా మార్కెట్ నుంచి తప్పించనున్నట్లు సమాచారం. 2024 ప్రారంభంలో విడుదలైన ఈ మోడల్‌కి అంచనాల మేరకు స్పందన లేకపోవడం ...
Written by: dktvtelugu
Published on: August 4, 2025
