ఇంటర్నెట్ లేకుండానే పని చేసే గూగుల్ ఏఐ యాప్! – AI Edge Gallery వివరాలు
గూగుల్ కొత్త అద్భుతం – ఇంటర్నెట్ లేకుండానే పని చేసే ఏఐ యాప్! గూగుల్ తాజాగా విడుదల చేసిన AI Edge Gallery అనే Android యాప్ టెక్ ప్రపంచంలో కొత్త చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం అన్ని యాప్‌లు పని…